జిల్లా గురించి

నిజామాబాద్ – తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ జిల్లా మరియు హైదారాబాద్ వాయువ్య దిశ నుండి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ జిల్లా 18వ శతాబ్దంలో డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాం రాజైన హైదారాబాద్ అసఫ్ జాహి-VI గారి పేరు నుండి నిజామాబాద్ (నిజాం-ఏ-అబాది) అనే పేరు వచ్సినది. మొట్టమొదటగా ఈ ప్రాంతాన్ని 5వ శతాబ్దంలో పాలించిన ఇంద్రదత్త అనే రాజు గారి పేరు వచ్చేలా ఇందూరుగా పిలవబడి యుండెను. 1876 వ సంవత్సరంలో సర్ సాలార్ జంగ్-I గారు ప్రధానమంత్రిగా ఉన కాలమునందు నిజాం రాజ్యమును పునర్వ్యవస్తీకరించి ఇందూరును జిల్లాగా మార్చియుండిరి.

శ్రీ ఎం.ఆర్.ఎం రావు ఐ.ఎ.ఎస్.
శ్రీ ఎం.ఆర్.ఎం రావు ఐ.ఎ.ఎస్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్

రాబోయే ఈవెంట్స్

16-04-2018 న ప్రభుత్వ ఇ-మార్కెటింగ్ పోర్టల్ (GEM) వినియోగంపై జిల్లా అధికారులకు GEM శిక్షణ

మరింత వీక్షించండి
Govt e-marketplace
 • రామాలయం నిజామాబాద్ రామాలయం
 • అశోక్ సాగర్ లేక్ అశోక్ సాగర్
 • రామాలయం, డిచ్పల్లి రామాలయం డిచ్పల్లి
 • data.gov.in
 • Incredible India Site
 • india.gov.in
 • make in India
 • mygov
 • data.gov
 • Open Gov
 • PMNRF