జిల్లా గురించి సంక్షిప్తంగా

జిల్లా గురించి

నిజామాబాద్ – తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ జిల్లా మరియు హైదారాబాద్ వాయువ్య దిశ నుండి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ జిల్లా 18వ శతాబ్దంలో డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాం రాజైన హైదారాబాద్ అసఫ్ జాహి-VI గారి పేరు నుండి నిజామాబాద్ (నిజాం-ఏ-అబాది) అనే పేరు వచ్సినది. మొట్టమొదటగా ఈ ప్రాంతాన్ని 5వ శతాబ్దంలో పాలించిన ఇంద్రదత్త అనే రాజు గారి పేరు వచ్చేలా ఇందూరుగా పిలవబడి యుండెను. 1876 వ సంవత్సరంలో సర్ సాలార్ జంగ్-I గారు ప్రధానమంత్రిగా ఉన కాలమునందు నిజాం రాజ్యమును పునర్వ్యవస్తీకరించి ఇందూరును జిల్లాగా మార్చియుండిరి.

Read more
Scenic view of the district highlighting its cultural heritage

జిల్లాను అన్వేషించండి

మా జిల్లాలోని సౌందర్యాన్ని, సంస్కృతిని మరియు వారసత్వాన్ని కనుగొనండి.

Latest Updates & Information

  • ప్రదర్శించడానికి సమాచారం లేదు
  • ప్రదర్శించడానికి సమాచారం లేదు
  • ప్రదర్శించడానికి సమాచారం లేదు
  • ప్రదర్శించడానికి సమాచారం లేదు

హెల్ప్ లైన్

  • పోలీసు 100
  • పౌరుల కాల్ సెంటర్ 18004256644
  • పిల్లల సహాయవాణి 1098
  • మహిళా రక్షణ 1091
  • ఫైర్ 101
  • వైకల్యాలున్న వ్యక్తులు 1800 572 8980
  • అంబులన్స్ 108
  • Senior Citizens 14567

Citizen Services

Capture the Moments

  • Partner 1
  • Partner 2
  • Partner 3
  • Partner 4
  • Partner 5
  • Partner 6