ముగించు

జిల్లా యువత మరియు క్రీడా విభాగం

శాఖ గురించి

యువత సంక్షేమ కార్యక్రమాల ద్వారా యువతను బలోపేతం చేయడం మరియు క్రీడా అభివృద్ధి.

శాఖ చేపట్టు పనులు:

ఇంపార్టెంట్ డేస్, యూత్ ఫెస్టివల్స్, రక్తదాన శిబిరాలు, నేషనల్ యూత్ డే (స్వామి వివేకానంద జయంతి), జిల్లా యువజనోత్సవము, ధ్యాన్ చాంద్ గారి పుట్టినరోజు జ్ఞాపకార్థం నేషనల్ స్పోర్ట్స్ డే, టిఎస్ స్పోర్ట్స్ స్కూల్ నందు అడ్మిషన్ కొరకు నాగారం స్టేడియము నందు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించి ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి ఎంపిక కొరకు పంపడమైనది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నందు ఉద్యోగం పొందుట కొరకు అవగాహన సదస్సులు ప్రభుత్వం పాలిటెక్నిక్ నిజామాబాద్, కాకతీయ జూనియర్ కాలేజ్, నిజామాబాద్, టిఎస్ఆర్ జూనియర్ కాలేజ్, నాగారం, ఎన్.సి.సి. క్యాడెట్స్ మొదలగు కాలేజీలలో నిర్వహించడమైనది జిల్లాలో వివిధ స్టేడియంలలో హరితా హరమ్ కార్యక్రమములు నిర్వహించడమైనది.

నూతన కార్యక్రమముల వివరములు

నేషనల్ యూత్ డే (స్వామి వివేకాండ జయంతి), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం పొందుటకు అవగాహన కార్యక్రమం మరియు డిస్ఎ గ్రౌండ్ మరియు స్విమ్మింగ్ పూల్, నిజామాబాద్ వివిధ క్రీడలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరియు రాజారాం ఇండోర్ స్టెడియం నందు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

తాజా సంఘటనలు[పి డి ఎఫ్,1.52 ఎంబి]

అధికారి పేర్లు మరియు సెల్ నంబరు
Sl>క్రమ.సంక్య ఆదికారి పెరు హోదా సంప్రదంచాల్సిన నెం
1 శ్రీ. జె.ముతేన్న(ఎఫ్ఏసి) డివైఎస్ఒ 9701177144
2 ఎ. శంకర్ జూనియర్ అసిస్టెంట్ 9440964700