కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిజామాబాద్ జిల్లాలోని UPHCల పరిధిలో మెడికల్ ఆఫీసర్ (పూర్తి సమయం), స్టాఫ్ నర్సు మరియు MPHA(మహిళ)/ ANM పోస్టుల భర్తీ
హక్కు | వివరాలు | Start Date | End Date | దస్తావేజులు |
---|---|---|---|---|
కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిజామాబాద్ జిల్లాలోని UPHCల పరిధిలో మెడికల్ ఆఫీసర్ (పూర్తి సమయం), స్టాఫ్ నర్సు మరియు MPHA(మహిళ)/ ANM పోస్టుల భర్తీ | నిజామాబాద్ జిల్లాలోని NHM O/o DM&HO, నిజామాబాద్ పరిధిలోని UPHCలలో పనిచేయడానికి మెడికల్ ఆఫీసర్ (పూర్తి సమయం)-4 పోస్టులు, స్టాఫ్ నర్సులు – 11 పోస్టులు మరియు MPHA(మహిళ)/ ANM – 15 కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులకు రిక్రూట్‌మెంట్. |
03/02/2022 | 10/02/2022 | చూడు (312 KB) |