ముగించు

కొత్త ఓటరు నమోదు

  • ప్రారంభం: 13/09/2018
  • ముగించు: 25/09/2018

వేదిక: Electoral Registration Office

ప్రజాస్వామ్య దేశం లో ఓటు ప్రతి ఒక్కరి హక్కు
ఓటు హక్కు ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసు కోవాలి. జనవరి 1 , 2018 వరకు 18 సంవత్సరములు నిండిన యువతి యువకులందరు ఓటర్ల జాబితా లో ఓటర్ గా నమోదు చేయించుకోవాలి. యువత వోటర్ జాబితా లో తమ పేరు ఉందొ లేదో తెలుసుకోవడానికిwww.nvsp.in లో చూసుకోవాలి. యువత వోటర్ జాబితా లో తమ పేరు లేనిచో వెంటనే అదే వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు లేదా ఓటర్ గా నమోదు చేసుకొనుటకు మూడు మార్గాలు కలవు.
1) సంబంధింత బూత్ లెవెల్ అధికారికి వివరాలు అందించాలి.
2) సంబంధింత ఈ ఆర్ ఓ/ తహసిల్దార్ / ఏ ఈ ఆర్ ఓ కార్యాలయం లో Form-6 ను దరఖాస్తు చేసుకోవాలి.
3) Online ద్వారా www.nvsp.in లేదా ceotelangana.nic.in వెబ్ సైట్ ద్వార నమోదు చేసుకోవచ్చు.
Form 6 – New Enrolment as a New Voter నూతన ఓటర్ గా నమోదు చేసుకొనుటకు.
Form6A – Enrolment of Overseas Voter ప్రవాస భారతీయుల కోసం.
Form 7 – Deletion ( Shifting/Dead/Permanently Migrated) ఓటరు తొలగింపునకు
Form 8 – Corrections / Modifications మార్పులు / చేర్పులు
Form 8A – Transposition from one PS to another PS (with in the AC) ఒక పోలింగ్ బూత్ నుండి మరొక పోలింగ్ బూత్ కు బదలీ చేసుకొనుటకు
కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకొనుటకు చివరి తేది 25th September 2018